Teaches Zone

        ఉపాధ్యాయులకు వందనాలు ప్రస్తుతం ఈ యస్ ఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి యస్.ఆర్ నందు మనకు అనేక సందేహాలు, సమస్యలు ఎదుర్కొనుచున్నాము. కారణం మనం యస్.ఆర్ నిర్వహణ వైపు ఆలోచన లేకపోవడం. నిర్వహించవలసిన వారికి కూడా దానిపై సరైన అవగాహన లేకపోవడం (అన్యధాభావించకండి). ప్రతి సంవత్సరం మన అవసరం నిమిత్తం మన యస్.ఆర్ ను మనం పరిశీలించుకోవచ్చు. యస్.ఆర్ అనేది ఉద్యోగి జీవితంలో ప్రాణప్రదమైనది, అని చెప్పుటలో అతిశయం లేదు. మన సర్వీస్ లో మనకు రావలసినవి, మనం చెల్లించినవి, మనం పోందిన ప్రమోషన్స్, పనిష్మేంట్స్ , వంటి అంశాలన్నింటిని పోందు పరచాలి. యస్.ఆర్ నందు ప్రమోషన్ పోందినప్పుడు, బదిలీ ఐనప్పుడు, వివిద రకాల సెలవును ఉపయోగించుకున్న సందర్భాలలో ఎలా ఎంట్రీ వేయించుకోవాలో నమునా యస్.ఆర్ ఎంట్రీలను మన అందరి అవగాహాన కోసం అందజేస్తున్నాను.

నా ఈ చిరు ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా  ఆశీర్వదిస్తారని ఆశిస్తూ. 
 సదా మీ సేవలో మీ అనిల్ శెట్టి.
 

No comments:

Post a Comment